The South9
The news is by your side.
Browsing Category

National

అర్నబ్ గోస్వామి అరెస్ట్

రిపబ్లిక్‌ టెలివిజన్‌ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి ఊహించని షాక్‌ తగిలింది. అర్నాబ్‌ గోస్వామి ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటీరియల్‌ డిజైనర్‌ మరణానికి సంబంధించిన విషయంలో ఆయనను మహారాష్ట్ర…

జిహాదీల పట్ల మౌనంగా ఉండబోము: కర్ణాటక మంత్రి

పెళ్లి కోసం మత మార్పిడిలను అనుమతించబోం వీటిని నిషేధిస్తూ త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తాం మత మార్పిడిలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటాం కేవలం పెళ్లి కోసమే మతాన్ని…

డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి ప్రీతికా చౌహాన్

డ్రగ్స్ భూతం బాలీవుడ్ ను వణికిస్తోంది. ఇప్పటికే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బుల్లితెర నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్…

రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన హైదరాబాద్

దుబాయ్ వేదికగా నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 155 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్.. మరో…

ఇక సామన్లు మోసుకెళ్లే బాధ తప్పినట్టే!

రైలు ప్రయాణికులకు సరికొత్త సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ముందుకొచ్చింది. ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. నామమాత్రపు ఫీజుతోనే ఈ సేవలను…

టాపర్ ను ఫెయిల్ చేసిన వైనం! నీట్ ఫలితాల్లో గందరగోళం..

ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు…

రేప్ కేసుల విచారణపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్

వెంటనే ఎఫ్.ఐ.ఆర్ – 60 రోజుల్లో దర్యాప్తు - ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఆఫీసర్లపై కఠిన చర్యలు - బాధితుల మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలి - నేరస్థులను ట్రాక్ చేసేందుకు నేషనల్ డేటా…

రెండు ప్రముఖ జాతీయ ఛానళ్లైన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌలపై ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్…

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు. మరోవైపు…

టీఆర్పీ రేటింగ్ స్కామ్… రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓలపై పోలీసుల ప్రశ్నల వర్షం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ ఖాన్ చందానీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్ష్ భండారీలపై ముంబై పోలీసులు ప్రశ్నల వర్షం…

కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి

ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం చేరిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా…