ప్రతిభావంతులకు అరుదైన అవకాశం.. ‘THE NEXT ICON 2027’ కోసం క్రియేటివ్ పార్ట్నర్స్కు ఆహ్వానం!

Hyderabad:

ఫ్యాషన్, ఫోటోగ్రఫీ, మేకప్, జ్యువెలరీ రంగాల నిపుణులతో భాగస్వామ్యానికి ‘ద సౌత్ 9 బజ్’ పిలుపు
ప్రతిభకు సరైన వేదిక కల్పించడంతో పాటు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలను అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘THE NEXT ICON 2027’ టాలెంట్ అండ్ ఫ్యాషన్ క్యాంపెయిన్‌లో భాగస్వాములు కావాలని వివిధ రంగాలకు చెందిన క్రియేటివ్ ప్రొఫెషనల్స్, బ్రాండ్లు, వ్యాపారవేత్తలకు నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులు, జ్యువెలరీ బ్రాండ్లు, ఫ్యాషన్ డిజైనర్లు, బొటిక్ యజమానులు, ఇతర సృజనాత్మక రంగాల నిపుణులతో కలిసి పనిచేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా బార్టర్ కొలాబరేషన్స్, పరస్పర బ్రాండ్ ప్రమోషన్, తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం, బ్రాండ్ విజిబిలిటీ, గుర్తింపు వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు. వినోద, ఫ్యాషన్ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకునే వారికి ఈ వేదిక ఉపయోగపడనుంది.
‘మీ క్రియేటివిటీ.. మా వేదిక.. ఒక గొప్ప భాగస్వామ్యం’ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆసక్తి కలిగిన వారు క్రింది నంబర్లలో సంప్రదించవచ్చు.
📞 80745 19058
📞 97050 05199
📧 thenexticon3@gmail.com
🌐 www.thesouth9events.com
📲 Instagram: @thenexticon2027
Presented by THE SOUTH9 BUZZ – A Division of THE SOUTH 9 MEDIA.


