ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా దసరా సందర్భంగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్*
*ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్ చేతుల మీదుగా దసరా సందర్భంగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్*
యాక్షన్, అడ్వెంచర్, యాక్షన్ జానర్లో సరికొత్త కథతో లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో రాగ మూవీస్ & తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’. ఈ మూవీకి దుర్గ ఫణిదర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కాకర్ల గోవర్దనరావు కథను అందించారు. దసరా సందర్భంగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను టీం రిలీజ్ చేసింది.
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ , స్వప్న దత్ ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్ము’ పోస్టర్‌ను రిలీజ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ పోస్టర్లో అమ్మవారిగా లయ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. సన్ ఆఫ్ కనకదుర్గమ్మ సినిమాని నిధి అన్వేషణ అనే కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్నారు. ఇందులోని కథ, కథనాలు, విజువల్స్, యాక్షన్స్ అన్నీ కూడా హైలెట్ కానున్నాయి. అమ్మవారిగా లయ కనిపించే సీన్స్ రోమాలు నొక్కబొడుచుకునేలా ఉంటాయని టీం చెప్తోంది.

ఈ చిత్రానికి శశిధర్ లంక సంగీతాన్ని అందిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ కే ప్రసన్ అందించారు. ప్రసాద్ కేవీ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. రాజేష్ లంక ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి రాఘవేందర్ రెడ్డి ఎడిటర్‌గా, చైతన్య మీనవల్లి, ప్రసాద్ కేవీ డైలాగ్స్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లను చిత్రయూనిట్ ప్రేక్షకుల్ని మెప్పించనుంది.
*నటీనటులు* : అనురూప్ కటారి, లయ, ఆకాంక్ష త్యాగరాజన్ తదితరులు
*టెక్నికల్ టీం*

బ్యానర్ : రాగా మూవీస్ & తిలోత్తమ ప్రొడక్షన్స్
నిర్మాతలు : వాణి శంకర్, తిలోత్తమ
దర్శకుడు : దుర్గ ఫణిదర్ లంక
కథ : కాకర్ల గోవర్దనరావు
సంగీతం : శశిధర్ లంక
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ :
శ్యాం కే ప్రసన్
కెమెరా : ప్రసాద్ కేవీ
ఎడిటర్ : రాఘవేందర్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్
*Renowned Producers Ashwini Dutt ,Swapna Dutt Unveils Powerful Poster of Laya as Goddess in ‘Son of Kanakadurgamma’ on the Occasion of Dussehra*

On the auspicious occasion of Dussehra, the team of ‘Son of Kanakadurgamma’ unveiled a powerful poster featuring actress Laya as the Goddess. The poster was unveiled by renowned producers Ashwini Dutt & Swapna Dutt extended their best wishes to the entire team.
Starring Laya, Anuroop Katari and Akanksha Thiagarajan in lead roles, the film is being jointly produced by Vani Shankar and Thilothama under the banners Thilothama Productions & Raagaa Movies banner. Directed by Durga Phanidhar Lanka, the film’s story has been penned by Kakarla Govardhan Rao.
The makers are crafting ‘Son of Kanakadurgamma’ around the intriguing concept of treasure hunting, promising a fresh blend of action and adventure. The film’s storyline, narrative, visuals and action sequences are expected to be among its major highlights. According to the team, Laya’s powerful appearance as the Goddess and the sequences featuring her are set to deliver a thrilling and goosebump-inducing cinematic experience.

The film features music by Sashidhar Lanka and Sam K Prasanna provides Background Score, while Prasad KV is handling the cinematography. Rajesh Lanka is working as the action choreographer, and Raghavender Reddy is the editor. Chaitanya Meenavalli and Prasad KV are contributing as dialogue writers.
The makers are expected to announce more updates about the film soon.
*Cast*
Anuroop Katari, Laya, Akanksha Thiagarajan and others.
*Technical Crew*
Banners: Thilothama Productions & Raagaa Movies
Producers: Vani Shankar and Thilothama
Director: Durga Phanidhar Lanka
Story: Kakarla Govardhan Rao
Music: Sam K Prasan
Cinematography: Prasad KV
Editor: Raghavender Reddy
PRO: Sai Satish


