The South9
The news is by your side.

ప్రతిభావంతులకు అరుదైన అవకాశం.. ‘THE NEXT ICON 2027’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

post top

ప్రతిభావంతులకు అరుదైన అవకాశం.. ‘THE NEXT ICON 2027’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

హైదరాబాద్ :

మ్యాగజైన్ & క్యాలెండర్ షూట్‌లో భాగస్వాములు కావాలనుకునే వారికి సువర్ణావకాశం.. త్వరపడండి.. రిజిస్ట్రేషన్ జాబితా త్వరలో ఖరారు!

 

మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారా? మోడలింగ్, ఫ్యాషన్, సినిమా, డిజిటల్ మీడియా రంగాల్లో మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారా? అయితే మీకోసమే THE SOUTH9 BUZZ అందిస్తున్న ప్రత్యేక వేదిక THE NEXT ICON 2027 – MAGAZINE & CALENDAR SHOOT.

సాధారణ స్థాయి నుంచి స్టార్‌డమ్ వరకు ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఎంపికైన వారికి మ్యాగజైన్ షూట్, క్యాలెండర్ షూట్ వంటి ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నారు.

 

సినిమా & యాక్టింగ్, ఫ్యాషన్ & మోడలింగ్, డిజిటల్ మీడియా, పోర్ట్‌ఫోలియో షూట్, అడ్వర్టైజింగ్ అవకాశాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో పరిచయాలు, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ వంటి విభాగాల్లో ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

Post midle

రిజిస్ట్రేషన్లు ప్రారంభం!

 

THE NEXT ICON 2027లో భాగస్వాములు కావాలనుకునే అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేయనున్నారు.

 

ఆసక్తి ఉన్నవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

 

రిజిస్ట్రేషన్ కోసం పంపాల్సిన వివరాలు:

 

– మీ పూర్తి ప్రొఫైల్

– ఫోటోలు

after image

– పోర్ట్‌ఫోలియో

– సంప్రదింపు వివరాలు

 

ఈ-మెయిల్: thenexticon3@gmail.com

 

రిజిస్ట్రేషన్ & వివరాల కోసం సంప్రదించండి:

 

– +91 8074519058

– +91 9705005199

 

QR కోడ్ స్కాన్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

 

Presented by: The South9 Buzz

Media Partner: THE SOUTH9 – Bilingual

Event By: THE SOUTH9 Events

Digital Marketing Partner: DigiStep

 

మీలోని ప్రతిభకు గుర్తింపు తెచ్చుకునే సమయం ఆసన్నమైంది!

 

ఆలస్యం చేయకుండా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పరిమిత ఎంపిక ప్రక్రియలో మీ స్థానాన్ని సంపాదించుకోండి. రిజిస్ట్రేషన్ జాబితా త్వరలోనే ఫైనలైజ్ కానుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం?

 

THE NEXT ICON 2027 – From Ordinary to Stardom!

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.