The South9
The news is by your side.

రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ‘జంగా’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ అవతార్‌లో త్రిగుణ్!

post top

రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ‘జంగా’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ అవతార్‌లో త్రిగుణ్!

THE SOUTH 9 – సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘జంగా’. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని ప్రశంసిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

after image

త్రిగుణ్ ఇప్పటివరకు కనిపించని రా అండ్ రస్టిక్ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

“కొన్ని లక్షల ఏండ్లు పట్టింది.. పశువు మనిషి అవ్వడానికి.. మళ్లీ పశువు అవుతానంటే నేను ఒప్పుకోను.. మనిషి పశువు అయితే మరణం వధ అవుతుంది” అంటూ త్రిగుణ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. జీవితం, మరణం, మానవ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.