The South9
The news is by your side.

డెహ్రాడూన్‌లో గురీందర్ సింగ్‌ను కలిసిన APJU రాష్ట్ర కార్యదర్శి మనపాటి చక్రవర్తి

post top

డెహ్రాడూన్‌లో గురీందర్ సింగ్‌ను కలిసిన APJU రాష్ట్ర కార్యదర్శి మనపాటి చక్రవర్తి

dehradun south9:

after image

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ సభ్యులు, ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు గురీందర్ సింగ్‌ను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (APJU) రాష్ట్ర కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనపాటి చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పత్రికా రంగానికి సంబంధించిన అంశాలు, చిన్న మరియు మధ్యతరహా వార్తాపత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అవకాశం లభించింది. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఫెడరేషన్ జాతీయ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.