Browsing Category
Crime
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
ఖమ్మం: ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టి డ్రైవర్ మృతి చెంది, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని ఏన్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. పాల్వంచ నుంచి హైద్రాబాద్…
గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
భూపాలపల్లి: గోదావరిలో గల్లంతైన ఇద్దరి యువకుల మృత దేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి. బుధవారం భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం లెంకలగడ్డ కు చెందిన ముగ్గురు యువకులు తొలి ఏకాదశి పుణ్యస్నానాలకు…
గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు…
కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు.
నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్…
తహసీల్ భవనంపై నుంచి దూకిన మహిళా వాలంటీర్
చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు…
కృష్ణా జిల్లాలో టీడీపీ నేత హత్య
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం లో టీడీపీ నేత దారుణ హత్య జరిగింది.
పర్రచివర గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాత సాంబశివరావును దుండగులు గొంతు కోసి చంపారు. ఇవాళ నాగాయలంక నుంచి…
మృతుల సంఖ్య 6కి పెరిగింది
తమిళనాడు: కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్ స్టేషన్లో జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 6 కు చేరుకున్నది.
ఎన్ఎల్సీ యూనిట్-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలిన విషయం…
నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్లో భారీ పేలుడు
చెన్నై: నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్లో భారీ పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెంది, మరో 17మందికి తీవ్రగాయాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. స్థానిక…
రైలుకింద పడి నవదంపతులు ఆత్మహత్య
అనంతపురం : నవదంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని దర్మవరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. శివ(23), గౌతమి(20) ఇద్దరు కొత్తగా పెళ్లైన నవదంపతులు. కాగా వారు స్థానిక…
డీపీఓపై లైంగిక వేధింపుల కేసు
పశ్చిమగోదావరి: జిల్లాపంచాయతీ అధికారి (డీపీఓ) పై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలను విచారించిన జిల్లాకలెక్టర్ ముత్యాలరాజు డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్‌ను పంచాయతీరాజ్ కమిషనరేట్ కు సరెండర్ చేస్తూ…
నాటు బాంబు పేలి ఆవు మృతి
చిత్తూరు: జిల్లాలోని కొగిలేరులో అడవిపందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలడంలో మూడు రోజుల క్రితం ఓ ఆవు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. కాగా ఆ ఆవు మూడు రోజులుగా తీవ్ర నరకయాతన అనుభవిస్తూ.. మృతి…