The South9
The news is by your side.
Browsing Category

Crime

హైదరాబాద్‌లో 6లక్షల మందికి కరోనా!’ సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌: నగరంలో దాదాపు 6లక్షల మంది కరోనా బారినపడినట్టు సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) - సీఎస్‌ఐఆర్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మందిలో కరోనా…

నాణ్యతలేని రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలి: సిపిఐ మండల కార్యదర్శి…

తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామ శివారులో గల డబల్ రోడ్డు గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సగం రోడ్డు పూర్తిగా కూలిపోవడం జరిగింది, ఇది ముమ్మాటికి కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు…

ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉంది… బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి

చెన్నై ఆసుపత్రిలో బాలుకు కరోనా చికిత్స ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారన్న ఆసుపత్రి వర్గాలు బాలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడి గానగంధర్వుడు ఎస్పీ…

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం..!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం…

ప్రముఖ డైరెక్టర్ పేరుతో యువతులకు వల

హైదరాబాద్: సోషల్ మీడియాలో తాను ఆర్ఎక్స్-100 సినిమా దర్శకుడిని అంటూ.. ఓ వ్యక్తి సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో యువతులకు గాలం వేస్తూ ప్రకటనలు ఇస్తున్నాడు. ఈ…

కాన్పూర్ లో కాల్పులు… 9 మంది పోలీసులు మృతి

లక్నో: పేరొందిన రౌడీషీటర్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ముఠా కాల్పులకు తెగబడడంతో ఒక డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు. కాన్పూర్ లో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు…

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్: భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమవ్వగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన జమ్ము కశ్మీర్, శ్రీనగర్ దగ్గర మలబార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మలబార్…

ఆరేళ్ల బాలికను గొంతుకోసి హత్య

మేడ్చల్: ఆరేళ్ల బాలికను అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని పోచారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కల్యాణ్, అనూష దంపతుల కుమార్తె ఆద్య(6). కాగా పోచారంలో స్థానిక ఇస్మాయిల్ ఖాన్…

అసోంలో వరద బీభత్సం.. మరో ఏడుగురు మృతి

డిస్పూర్: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల దాటికి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33 కిచేరింది. ఈ వరదల కారణంగా రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 15 లక్షల మంది తీవ్ర…

ఆరుగురు పోలీసులపై క్రిమినల్ కేసులు

చెన్నై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కస్టడీలో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో ఆరుగురు పోలీసులపై మర్డర్ (హత్య) కేసు నమోదైంది. వివరాల్లోకెళితే..తండ్రీ…