The South9
The news is by your side.

Raaka: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన అల్లు అర్జున్–అట్లీ చిత్రం

post top

#Raaka: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన అల్లు అర్జున్–అట్లీ చిత్రం

ది డెస్క్ | ద సౌత్9

భారతీయ సినిమా సాంకేతిక ప్రతిభకు మరో అరుదైన గుర్తింపు లభించింది. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లోని #Raaka చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

“Most People Motion-Captured in Real-Time” విభాగంలో #Raaka గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఒకేసారి 37 మంది పెర్ఫార్మర్లను రియల్‌టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా ఈ ఘనత నమోదైంది.

after image

ఈ రికార్డుకు గుర్తింపుగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.

అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ రూపొందుతున్న #Raaka చిత్రం సాధించిన ఈ రికార్డ్ భారతీయ సినిమా టెక్నికల్ ప్రతిభకు ప్రపంచస్థాయిలో మరో మైలురాయిగా నిలిచింది.

Post midle

#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords #IndianCinema

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.