నేర సమీక్ష సమావేశంలో, సిబ్బందికి దిశా, నిర్దేశం చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ విజయ రావు…
SPS నెల్లూరు జిల్లా,
నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా యస్. పి. విజయ రావు,IPS
జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలలో రికవరీల గురించి సర్కిల్ వారీగా…