south9 ప్రతినిధి
భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సంచన ఆరోపణలు చేసింది తెలంగాణ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించేందుకు ఆయన కుట్ర పన్నుతున్నారంటూ మండిపడింది ప్రభుత్వ అధికారులు కలెక్టర్ పై దాడిని టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందని ఈ ట్విట్టో విమర్శించింది రైతులు మహిళలు నిరుద్యోగులు అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు ముసుగు వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కెసిఆర్ వ్యూహాలు పన్నుతున్నారని మండిపడింది వికారాబాద్ కలెక్టర్ అధికారులపై ఇటీవల లగచర్ల గ్రామంలో దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ దాడి విఆర్ఎస్ నాయకుల పనేనని ప్రభుత్వం ఆరోపిస్తోంది ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో ఈ దాడి వెనుక మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ పట్నం నరేందర్ రెడ్డి బయట పెట్టారని పోలీసులు తెలిపారు