గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి మరణానికి కారణమైన యశోదా హాస్పిటల్స్?
కరోనా అని చెప్పి 20 రోజులపాటు దశలుగా 29 లక్షలు వసూలు!
శ్వేత ఎలా ఉందో చూపించాలని భర్తగట్టిగా అడిగితే 20 రోజులతర్వాత ICU లోకి అనుమతి!
శ్వేత భర్త మాదవరెడ్డి అనుమానంతో వేరే డాక్టర్లకి చూపిస్తామని రిపోర్టులు ఇవ్వాలని అడగడంతో మరణించిందని చెప్పారు!
ఎలా మరణించిదో చెప్పాలంటే చెప్పని వైనం!
రాష్ట్రవ్యాప్తంగా తెలియడంతో బేరసారాలు దిగిన యాజమాన్యం!
ప్రజలనుండి కుటుంబసభ్యుల నిలదీతతో ఈ రోజు గుండెపోటుతో మరణం అని రిపోర్ట్!
సిజేరియన్ ఆపై కరోనా అని చెప్పి 29 లక్షలు దోపిడీ చేసి గుండెపోటుగా చిత్రించడం ఎంత దారుణమో రాష్ట్ర ప్రజలు ఆలిచించి ప్రశ్నించాలి?
గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి కుటుంబాన్ని దారుణంగా దోచుకుని మరణానికి కారణమైన యశోదా హాస్పిటల్స్ యజామాన్యం ఇంతకు ముందూ నుండి ఇదే వ్యాపారధోరణీతో వేలాదిమంది పేదప్రజలకు తప్పుడు రోగాలు అంతగట్టి లక్షలు ధోచుకుంటున్నదని ప్రజలు ఎంత గగ్గోలుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు ?ఇటీవల కరోనా కారణం గా ఈ యశోద హాస్పిటల్స్ పై వేలాది పిర్యాదులు ఇటు రాష్ట్రప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన కూడా కేవలం కేంద్రం స్పందించి నోటీసులు ఇచ్చింది అయిన యాజమాన్యం లో మార్పు రాలేదు కదా ఇంకా దారుణంగా దోచుకుంటున్నది.
Comments are closed.