తేదీ: 22-08-2022,
అమరావతి.
*రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట : ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*
*మౌలిక సదుపాయాల కల్పనతోనే పెట్టుబడులు*
*ఆ సిద్ధాంతంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వసతులకు ప్రాధాన్యత*
*మూడు పారిశ్రామిక కారిడార్లల్లో రూ.11,753 కోట్లతో అభివృద్ధి పనులు*
*రూ.20,577 కోట్లతో 3పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం*
*ఇవి కాకుండా రెండు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల నిర్మాణం*
*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మౌలిక వసతులకు ప్రాధాన్యత*
*పెట్టుబడి, ఫైనాన్సింగ్ అవకాశాలు వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి*
*ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మౌలికవసతులపై రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేస్తోంది*
*ఏపీతో సహా ఎంపిక చేసిన రాష్ట్రాలకు ప్రాధాన్యత*
*ఇందులో భాగంగా ఏపీ అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం ముంబైలో సదస్సు నిర్వహించింది*
*ముంబయిలో జరిగిన “స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ రీచ్” వర్క్ షాప్ లో ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది.
Comments are closed.