The South9
The news is by your side.
after image

ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలకి ఏమైనా సహాయం చేసిందా: బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి

దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా

భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు సేవా హ సంఘటన కార్యక్రమంలో భాగంగా
ఐజ మండల అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఐజ మండలం కొత్తపల్లి మరియు ఉప్పల గ్రామలలో జిల్లా అధికార ప్రతినిధి రాజగోపాల్ మరియు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఆంజనేయులు మరియు ఒ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ సహకారంతో

*రెండు గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఆశ వర్కర్లకు మరియు నిరుపేదలకు బియ్యo, కూరగాయలు ,మాస్కులు, శానిటైజర్ ను*
*బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది*

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడుతూ*

*సంవత్సరం క్రితం కరోనా ప్రారంభ సమయంలో దేశంలో పి పి కిట్స్ మరియు మాస్కులు తయారు చేసే పరిస్థితి దేశంలో లేదు*
*ఈ సంవత్సర కాలంలో ఆత్మ నిర్మల్ భారత్ కింద దేశంలోనే ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది*
*కరోనా నివారణ కార్యక్రమంలో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరికి టీకా ఇవ్వడం కోసం దేశీయంగానే టీకా అభివృద్ధి చేసి ఈ డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా ఇవ్వాలని లక్ష్యంతో నా నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు*

Post Inner vinod found

*గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరోనా నివారణ నిమిత్తం ప్రతి ఒక్కరు టీకా తీసుకొని భౌతిక దూరం పాటిస్తూ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలని చెప్పారు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 50 లక్షలు టీకా డోసులు ఇవ్వగా ఇప్పటికీ 30 లక్షల డోసులు వినియోగించుకున్నారు 20 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు

Post midle

కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉచితంగా బియ్యాన్ని ఇవ్వడం జరిగింది
జన్ ధన్ ఖాతా లో ప్రతి ఖాతాదారునికి 500 వేయడం జరిగింది
కానీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సహాయం ఏమిటి అని ప్రశ్నించారు

జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ

కేంద్రం రైతుల కోసం వర్షాకాల ప్రారంభానికి ముందే రైతులకు ఎకరాకు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది

కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం
చేపట్టే ముందు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కిన ఈ కేసీఆర్ ఇంతవరకు రుణమాఫీ చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నాడు
రాష్ట్రంలో పండిన ప్రతి ఒక్క రైతు దగ్గర ఉన్న వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జలగరి అశోక్. జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్.obc మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వీరయ్య చారి. ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు జగదీష్ గౌడ్ జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ ప్రతాప్ గౌడ్ .మండల ప్రధాన కార్యదర్శి బింగిదొడ్డి కృష్ణ. పట్టణ అధ్యక్షుడు నరసింహయ్య శెట్టి బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సింహాద్రి , మనపాడు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక ,పట్టణ ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప ,రామచంద్రుడు, మహేష్,*
*తదితరులు పాల్గొన్నారు*

Post midle

Comments are closed.