ఢిల్లీ;
జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ:
ప్రధాని మోదీ..
దేశంలో ఒమిక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తగా ఉండమే మందని ప్రధాని మోదీ తెలిపారు.
ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోందన్నారు.
దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
‘‘ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి.
దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఫ్రంట్‌లైన్ వర్కర్లు శ్రమిస్తున్నారు.
జనవరి 03 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీ చేస్తాం.
చిన్నపిల్లలకు జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు టీకా ఇస్తాం’’ అని మోదీ వెల్లడించారు.
Comments are closed.