The South9
The news is by your side.
Browsing Tag

telugu news

27 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఛండీఘడ్: హర్యానా రాష్ట్రంలో ఈనెల 27న పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలను తెరుస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేసవి…

ప్రియాంకా… బంగ్లా ఖాళీ చేయ్

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా వాద్రా కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లోదీ ఎస్టేట్ లోని 35వ నెంబర్ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశించడంతో…

తెలంగాణలో మోదీ జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డిపై జోక్యం చేసుకోవాలని ప్ర‌ధాని నరేంద్ర మోదీకి మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ఉధృతి పెరిగిపోతున్నదని, దేశంలోనే…

గంటల్లోనే కిడ్నాప్ ఛేదించారు…

కృష్ణా: కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీని 5 గంటల లోనే నందిగామ పోలీసులు ఛేదించారు. నందిగామ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన చిన్నారి అక్షర ను చందు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సెల్ ఫోన్ టవర్…

తహసీల్ భవనంపై నుంచి దూకిన మహిళా వాలంటీర్‌

చిత్తూరు: రెవెన్యూ అధికారుల సహాయ నిరాకరణను నిరసిస్తూ మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇవాళ బి.కొత్తకోటలో మహిళా వాలంటీర్ సునీత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది. లబ్దిదారులకు…

చైనాపై పళ్ళు పటపట కొరుకుతున్న ట్రంప్

న్యూయార్క్: కరోనా వైరస్ అమెరికాలో అంతకంతకూ విస్తరిస్తుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపం అంతకంతకూ పెరుగుతోంది. చైనా దేశం పేరు చెబితే చాలు కస్సబుస్సు మంటున్నాడు. ఇటీవలే కరోనా వైరస్ కు…

మంత్రి తలసాని శ్రీనుకు కరోనా?

సికింద్రాబాద్: కంటోన్మెంట్ హరిత హారం లో కరోనా కలకలం రేగింది. రెండు రోజులు క్రితం జరిగిన హరిత హారంలో పాల్గొన్న నేతకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశు సంవర్థక శాఖ…

వైసీపీ ఎంపీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు

గుంటూరు: జిల్లాలో వైసీపీ ప్రజా ప్రతినిధులు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనే అనే రీతిలో బహిరంగంగా పోరుకు దిగుతున్నారు. ఇవాళ చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం…

కృష్ణా జిల్లాలో టీడీపీ నేత హత్య

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం లో టీడీపీ నేత దారుణ హత్య జరిగింది. పర్రచివర గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాత సాంబశివరావును దుండగులు గొంతు కోసి చంపారు. ఇవాళ నాగాయలంక నుంచి…

మృతుల సంఖ్య 6కి పెరిగింది

తమిళనాడు: కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్ స్టేషన్లో జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 6 కు చేరుకున్నది. ఎన్ఎల్సీ యూనిట్-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలిన విషయం…