The South9
The news is by your side.
Browsing Tag

Telugu breaking news

బెదిరించి లొంగదీసుకున్న ఎస్సై

గుంటూరు: ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్‌ఐ జగదీష్ తనను మోశాడంటూ ఒక మహిళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఎస్ఐ నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని ఆమె…

కోర్టుల తీరుపై మేధావులు చర్చించాలి: స్పీకర్ తమ్మినేని

చిత్తూరు: ప్రభుత్వ విధానాలలో కోర్టుల జోక్యం దారుణం అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమేనని, ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు…

గుడ్‌న్యూస్… ఉచితంగా రేష‌న్‌

తాడేపల్లి: లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉపాధి కోల్పోవ‌డంతో పేద‌ల‌కు ఉచితంగా బియ్యం, స‌రుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్ప‌టికే ఆరు విడత‌ల‌గా ఈ పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సీఎం…

ఆరేళ్ల బాలికను గొంతుకోసి హత్య

మేడ్చల్: ఆరేళ్ల బాలికను అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని పోచారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కల్యాణ్, అనూష దంపతుల కుమార్తె ఆద్య(6). కాగా పోచారంలో స్థానిక ఇస్మాయిల్ ఖాన్…

తల్లికి కరోనా.. రోడ్డుపైనే వదిలెళ్లిన కొడుకు

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కర్కష కొడుకు తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని బస్టాండ్ లోనే వదిలించుకొని వెళ్లాడు. వివరాల్లోకెళితే.. ఓ మహిళ పింఛను కోసం వేరే రాష్ట్రం నుంచి తన…

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశమంతా వ్యాపించాయి. ఈ ఏడాది నైరుతి…

వైసీపీ ప్రభుత్వంలో కులగజ్జి: సీపీఐ విమర్శ

గుంటూరు: ఏదైనా విషయంపై మేం మాట్లాడితే కమ్యూనిస్టులు కాదు కమ్మనిస్టులు అని కులం పేరుతో తిడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మాకు కులం అంటగట్టే ముందు మీ పార్టీలో పదవులు…

భారత్ లో టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: భారత్ లో టిక్ టాక్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం దేశంలో టిక్ టాక్ ను నిషేదించడంపై టిక్ టాక్ సంస్థ కోర్టును ఆశ్రయించాలని చూస్తోంది. ఇందుకోసం మాజీ అటార్నీ…

అసోంలో వరద బీభత్సం.. మరో ఏడుగురు మృతి

డిస్పూర్: అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల దాటికి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33 కిచేరింది. ఈ వరదల కారణంగా రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 15 లక్షల మంది తీవ్ర…

ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదు: చంద్రబాబు

అమరావతి: కరోనా కష్ట కాలంలో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..…