పదో తరగతి పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీం బ్రేక్?
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారంలో లోకేష్ తలదూర్చడం తో ఆ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ఎలాగూ టెన్త్…