ఆర్థిక వృద్ధి రేటుపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికల ప్రకారం పర్యవేక్షిస్తుంది :మంత్రి బుగ్గన
తేదీ:23-03-2023,
శాసనమండలి, అమరావతి.
*23-03-2023న శాసనమండలిలో రాష్ట్ర ఆర్థిక , ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి,శిక్షణ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎమ్ఎల్ సీలు రవీంద్ర బాబు, విఠపు బాలసుబ్రమణ్యం, ఇందుకూరి రఘు రాజు, ఐలా వెంకటేశ్వరరావు, వాకాటి నారాయణ రెడ్డి అభిప్రాయాలపై మంత్రి బుగ్గన సమాధానం
ఆర్థిక వృద్ధి రేటుపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికల ప్రకారం పర్యవేక్షిస్తుంది
2019-20 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,25,000 కోట్లు
2022-23 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.13, 17,000 కోట్లు
ప్రస్తుత ధరల ప్రకారం 2019-20 లో 5.97 %
2022-23 లో 16.22 శాతం
గత రెండేళ్లు పరిశీలిస్తే 2021-22లో 1,77,000 కోట్లు అదనంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి
2022-23 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1,83,000 కోట్లు అదనం
ముందస్తు అంచనాల ప్రకారం భారత దేశంలో ఏపీ మొట్టమొదటి స్థానంలో ఉంది
మొదటి సవరించిన అంచనాల ప్రకారం చూసినా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం
రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధించిన మొదటి 5 రాష్ట్రాలలో ఏపీ ఒకటని చెప్పడానికి గర్విస్తున్నాం
—
Comments are closed.