నెల్లూరు ప్రతినిధి : దివంగత భారీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు శాసనసభ స్థానానికి వారి కుటుంబం నుంచి ఆయన వారసుడిగా తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసి న తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించాలని సంకల్పించారు. దాంట్లో భాగంగా నెల్లూరు లోనివారి నివాసంలో ముఖ్య నాయకులతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా” దసౌత్ 9 “ఎడిటర్, వినోద్ ఫౌండేషన్ ఫౌండర్ మనపాటి చక్రవర్తి మేకపాటి విక్రమ్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలియజేశారు. దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి తో ఉన్న అను బంధాన్ని మీతో కొనసాగిస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం నాయకులు కందుకూర్ కిరణ్ , ఆత్మకూరు నాయకులు సౌత్ 9 ఫోటోగ్రాఫర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.