The South9
The news is by your side.
after image

రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట : ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది

 

తేదీ: 22-08-2022,

అమరావతి.

*రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట : ఏపీఐఐసీ వీసీ & ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*

*మౌలిక సదుపాయాల కల్పనతోనే పెట్టుబడులు*

*ఆ సిద్ధాంతంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వసతులకు ప్రాధాన్యత*

Post midle

*మూడు పారిశ్రామిక కారిడార్లల్లో రూ.11,753 కోట్లతో అభివృద్ధి పనులు*

Post Inner vinod found

*రూ.20,577 కోట్లతో 3పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం*

*ఇవి కాకుండా రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల నిర్మాణం*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మౌలిక వసతులకు ప్రాధాన్యత*

 

*పెట్టుబడి, ఫైనాన్సింగ్‌ అవకాశాలు వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి*

 

*ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మౌలికవసతులపై రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేస్తోంది*

 

*ఏపీతో సహా ఎంపిక చేసిన రాష్ట్రాలకు ప్రాధాన్యత*

 

*ఇందులో భాగంగా ఏపీ అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం ముంబైలో సదస్సు నిర్వహించింది*

 

*ముంబయిలో జరిగిన “స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ రీచ్” వర్క్ షాప్ లో ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది.

Post midle

Comments are closed.