విజయవాడ: ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడైన మాజీ మంత్రి అచ్చెనాయుడును ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న విచారణపై ఉత్కంఠ కోనసాగుతోంది. అచ్చెన్నాయుడును మరోసారి విచారించేందుకు ఏసీబీ ఇంచార్జి కోర్ట్ లో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బెయిల్ పై అచ్చెన్నాయుడు బయటకి వెళ్తే సాక్షులను ప్రలోభ పెట్టె అవకాశం ఉందని, అందుకని అతనికి బెయిల్ ఇవ్వకుండా ఏసీబీ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. 3 రోజుల విచారణలో అతడు సహకరించలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Comments are closed.