హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదైంది. గతంలో పనిచేసిన సంస్థ నుంచి అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్ డ్రా చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 2018 నుంచి మే2019 వరకు రవి ప్రకాష్ తో పాటూ.. మరో ఇద్దరు అనుమతి లేకుండా రూ.18 కోట్లు విత్ డ్రా చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై రవిప్రకాష్ ను ఈడీ ప్రశ్నించనుంది.
Comments are closed.