చంద్రన్నకు వరద బాధితులు జేజేలు … బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ లో చంద్రబాబు బిజీబిజీ:టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్.
చంద్రన్నకు వరద బాధితులు జేజేలు …
బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ లో చంద్రబాబు బిజీబిజీ,,,
బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందంజ… బుడమేరు గండ్లు పోల్చటం మంత్రులు బాధ్యత…. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ,,,,
విజయవాడ సెప్టెంబర్ 6
చంద్రబాబు నిద్రాహారాలు మాని వరద బాధితుల కోసం సహాయ చర్యల్లో పాల్గొంటూ బాధితులకు నిత్యవసర సరుకులు వరద బాధితులు అందిస్తుంటే వరద బాధితులు చంద్రన్నకు జై జైలు పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ విమర్శించారు విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు వైసీపీ నేతలు కొందరు పిచ్చివాగుడు మానుకోవాలని వారికి చేతనైతే వరద బాధితులకు సహాయం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆయన అన్నారు వరద బాధితులకు సహాయం అందించడంలో విఫలమయ్యారని వైసీపీ నేతలు విష ప్రచారం చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు వైసిపి నేతలకు కళ్ళులేని కబోదుల్లా తయారయ్యారని వాడు కళ్ళు తెరిచి చూస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎంత చురుగ్గా సాగుతున్నాయో కనిపిస్తాయని ఆయన తెలిపారు వరద బాధితులకు సహాయ చర్యలు చంద్రబాబు తీసుకున్న ఇవన్నీ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలే విజినరీ నాయకుడు చంద్రబాబు అని కొనియాడుతుంటే వైసీపీ నాయకులు మాత్రం విష ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు గత ఐదు ఏళ్లుగా జరిగిన ప్రతి జల విపత్తు వెనక జగన్ పాపాలే ఉన్నాయని ఆయన విమర్శించారు సాగునీటి ప్రాజెక్టులను జగన్ ధ్వంసం చేయడమే తప్ప జగన్ ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదన్నారు వరద ముంపు ప్రాంతాలలో చంద్రబాబు నేతృత్వంలో సహాయ చర్యలు జోరుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు బుడమీరు గండు పూడ్చివేత పనులు అతివేగంగా సాగుతున్నాయని వరదలకు పడిన గండ్లను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో గళ్ళను పూడుస్తున్నారని ఆయన తెలిపారు గత మూడు రోజులుగా బుడమేరు పనులను మేరకపోయించడం గళ్ళు పూచటం రామానాయుడు స్వయంగా అక్కడే ఉండి పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు గత ఐదేళ్లలో జగన్ బుడమేరు గురించి పట్టించుకోకపోవడం వల్లనే విజయవాడ ముంపుకు గురి అయిందని ఆయన ఆరోపించారు వరద బాధితుల సహాయ చర్యల్లో వైసీపీకి చెందిన అధికారులు కొందరు కక్షతోనే వివరిస్తున్నారని సహాయ చర్యలు సక్రమంగా బాధ్యులకు అందకుండా అడ్డుకట్ట వేస్తున్నారని ఆయన ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రతివారికి సహాయం అందాలని చూస్తుంటే మీరు సహాయం అందించకుండా అడ్డుకట్ట వేయడం దుర్మార్గమన్నారు వైసీపీ అధికారులు ప్రభుత్వం ఏది వేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు ప్రతి ఒక్కరికి సహాయము ఎలా అయినా అందాలి అని ఎంతో కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు కొందరు అధికారులు వాటర్ బాటిల్స్ ఆహారము అందించడంలో పక్షపాతం వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు కొందరు అధికారులు బిస్కెట్లను కూడా దాచుకుంటున్నారని ఆయన విమర్శించారు
Comments are closed.