అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చోనే రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలపైన బుద్దా వెంకన్న, కేసినేని, గద్దె రామ్మోహన్ లు ఇంట్లో ఉండే రాజకీయం చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కరోనా నివారణకు ఎపీ సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు.
Comments are closed.