The South9
The news is by your side.
after image

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ధర్నా చేపట్టిన బిజెపి పార్టీ ….

జోగులాంబ గద్వాల జిల్లా… దుబ్బాక నియోజక వర్గంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ ఇంట్లో డబ్బులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వడ్డేపల్లి మున్సిపాలిటీలో ధర్నా చేపట్టిన బిజెపి పార్టీ .

Post Inner vinod found

ధర్నాలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ , తాలూకా కన్వీనర్ చానేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నరసింహులు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి కార్యదర్శి సంజీవరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బాణాల తిమ్మారెడ్డి, మేఘనాథ్ రెడ్డి.. జిల్లా కార్యవర్గ సభ్యుడు టప్ప రాముడు, abvp సుధాకర్ మరియు వినోద్,మోహన్, వెంకటేష్,తులసి గౌడ్ తదితరులు..

Post midle

Comments are closed.