ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
*: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది మరియు సంక్షేమంపై విన్నపం*
*సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవం మరియు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ది మరియు సంక్షేమంపై చర్చించారు. ఈ నెల 30వ తేదిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవంపై చర్చించారు.*
*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అమలు మరియు ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి తో సుదీర్గంగా చర్చించడం జరిగింది.*
*రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు అందచేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ది పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు.*
*ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది ప్రణాళికలకు సంబంధించి పనులు, నిధులు మంజూరుకు ఆయన ముఖ్యమంత్రి కి విన్నవించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.*
Comments are closed.