న్యూఢిల్లీ: భారత్ లో టిక్ టాక్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం దేశంలో టిక్ టాక్ ను నిషేదించడంపై టిక్ టాక్ సంస్థ కోర్టును ఆశ్రయించాలని చూస్తోంది.
ఇందుకోసం మాజీ అటార్నీ జనరల్, దిగ్గజ న్యాయవాది అయిన ముకుల్ రోహద్గీని సంప్రదించగా టిక్ టాక్ తరపున తాను ఈ కేసును వాదించనని తేల్చి చెప్పేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా తాను వాదించబోనని తెలిపారు.
Comments are closed.