The South9
The news is by your side.
after image

జాబ్ మేళాలో పాల్గొనడానికి వచ్చిన మీరంతా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి :మేకపాటి గౌతమ్ రెడ్డి

తేదీ: 30-10-2021,

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.

*మెట్ట ప్రాంతంలో అభివృద్ధి పైరులు : ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ శాఖ మేకపాటి గౌతమ్ రెడ్డి*

*ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది*

*ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మేలు మాటల్లో చెప్పలేనిది*

*జాబ్ మేళాలో పాల్గొనడానికి వచ్చిన మీరంతా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి*

*మెగా జాబ్ మేళా లో ప్రత్యేకాకర్షణగా ప్రాస మణి ప్రసంగం*

Post midle

*ఆత్మకూరు నియోజకవర్గంలోని రూ.5కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి మేకపాటి*

*అదాని ఫౌండేషన్ సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని “ఎంజీఆర్ -స్వజల్”ని అట్టహాసంగా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి*

*ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రూ.2కోట్లతో ఇంటింటికీ నేరుగా నీరందించే సరికొత్త ప్రాజెక్టును సొంత నియోజకవర్గంలో లాంచ్ చేసిన మంత్రి మేకపాటి*

*ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని స్వయంగా తాగి పరిశీలించిన మంత్రి మేకపాటి*

*పెన్నానది నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఆత్మకూరు పట్టణంలో కోరుకున్న ప్రతి ఇంటికీ తక్కువ ధరకే రక్షిత మంచినీరు*

*ముఖ్యమంత్రి నాయకత్వంలో భవిష్యత్తులో మరిన్ని వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం*

*ఎంజీఆర్ స్వజల్ సాకారంలో భాగస్వామ్యం అయిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అదానీ ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్ సహా ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించి సత్కరించిన మంత్రి మేకపాటి*

*వినూత్న టెక్నాలజీతో వాటర్ ఏటీఎం తరహాలో ద్వారా తాగునీరు*

*ఎంజీఆర్ – స్వజల్ పనితీరుని పర్యవేక్షించిన మంత్రి మేకపాటి*

*ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ పరిశ్రమ సామాజిక బాధ్యత నిధులతో త్వరలోనే రూ.1.5 కోట్లతో అత్యాధునిక హంగులతో ఆత్మకూరు బస్టాండ్ అభివృద్ధి*

*రూ. 1.5కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏ పీ ఎస్ పి డి సి ఎల్) కార్యాలయ భవనాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మలతో కలిసి ప్రారంభించిన మంత్రి మేకపాటి*

*మెట్ట ప్రాంతంలో నిరంతరం వెలుగులు నింపాలని అధికారులకు మంత్రి ఆదేశం*

*విద్యుత్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి మేకపాటి*

Post Inner vinod found

*ఎంత పెద్ద గమ్యమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది*

*కష్టపడితేనే ఉద్యోగం, జీవితం*

*ఒక్కో అడుగు ముందుకు వేయడమే అభివృద్ధి*

*సులభంగా ఏదీ సాధించలేం*

*యువత ఆలోచనా ధోరణి మారాలి, తల్లిదండ్రులు, గురువులు వారికి సరైన మార్గం చూపాలి*

*ప్రస్తుత పరిస్థితులలో ఎవరైనా ఏదైనా చేయడానికి అవకాశాలెన్నో*

*నింగిని తాకే విధంగా విశాల దృక్పథం, ఆలోచించే విధానం, ఆచరించే మార్గం, సామాజిక స్పృహ నేటి తరానికి అవసరం*

*జాబ్ మేళా లో నైపుణ్యం కీలకం*

*విద్య , నైపుణ్యం, ఆర్థిక భరోసా పరంగా ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది*

*ఏఐటిటి లో టాప్ ర్యాంకు సాధించిన ఐదుగురికి ప్రోత్సహించడానికి, మరెందరో యువతీయువకులకు స్ఫూర్తిని నింపడానికి ముఖ్యమంత్రి రూ.5లక్షలు ప్రకటించి, టకటకా చెక్కులు అందజేయడం ప్రభుత్వ ఆలోచనలో చిత్తశుద్ధికి నిదర్శనం*

*మెగా జాబ్ మేళా కు హాజరైన వందలాది మంది యువతీ యువకులు*

 

*నియోజకవర్గంలో ప్రజలకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మంత్రి మేకపాటి*

 

*మంత్రి మేకపాటి చేతుల మీదుగా ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ని అందించిన అనంతసాగరం మండలం వైసీపీ నాయకులు పాలపాటి నాగిరెడ్డి*

 

*జాబ్ మేళా నిర్వహణలో కీలక పాత్ర పోషించిన జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ,అపీట ఉద్యోగులను ప్రశంసించిన మంత్రి మేకపాటి*

 

*మంత్రి మేకపాటికి బుద్ధుని ప్రతిమ మూమెంటోని అందజేసిన అపిట సీఈఓ అనిల్ కుమార్ టెంటు, అధికారులు*

 

*మంత్రి మేకపాటిని ప్రశంసించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు*

 

*8 వేల డ్వాక్రా మహిళా సంఘాలకి సంబంధించిన రూ.30కోట్ల విలువైన స్త్రీ నిధి బ్యాంకు లింకేజీ చెక్కును ఆత్మకూరు నియోజకవర్గ ఆడపడుచులకు అందజేసిన మంత్రి గౌతమ్ రెడ్డి*

 

*మెగా జాబ్ మేళాలో ప్రసంగించిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నియోజకవర్గ స్థాయి వైసిపి నాయకులు*

 

*హాజరైన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఆర్టీవో చైత్ర వర్షిణి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అదానీ ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్ , ఐఐటీ ఖరగ్పూర్ ఇంజినీర్ బ్రహ్మానందం,ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకట రమణమ్మ, వైస్ చైర్మన్ లు షేక్ సర్దార్, శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్న లక్ష్మి, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, ఇతర నియోజకవర్గ స్థాయి వైసిపి నాయకులు*

Post midle

Comments are closed.