చంద్రబాబుపై విమర్శలు చేసే పేటీఎం బ్యాచ్ ఎక్కడ దాక్కున్నారు :టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్.
వరద బాధితులను ఓదార్చిన చంద్రబాబు..
బోటులో ప్రయాణించి బాధ్యతలను ఓదార్చిన చంద్రబాబు….
జగన్ ప్రభుత్వం వల్లే విజయవాడ జలమయమైంది… చంద్రబాబుపై విమర్శలు చేసే పేటీఎం బ్యాచ్ ఎక్కడ దాక్కున్నారు...
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్,,,
అమరావతి సెప్టెంబర్ 1
రాష్ట్రమంతా భారీ వర్షాలు వరదలతో ప్రజలు తల్లడిల్లి పోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా బోటులో అధికారులతో మంత్రులతో కలసి వెళ్లి బాధితులను పరామర్శించి ఓదార్చారని దీని వైసీపీ పేటీఎం బ్యాచ్ చంద్రబాబును తెలుగుదేశం కూటమిని విమర్శించటం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు అమరావతిలో ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలు భారీ వల్ల విజయవాడ సింగ్ నగర్ గుంటూరు జగ్గయ్యపేట టోల్గేట్ కాజా టోల్గేట్ ల వద్ద భారీగా నీరు చేరి వాహనాలు ఆగిపోవడానికి ప్రధాన కారణం వైసిపి ప్రభుత్వమేనని దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి పేటియం బ్యాచ్ చంద్రబాబుపై విమర్శలు చేయటం దుర్మార్గం అన్నారు
ఐదేళ్లగా వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు పట్టించుకోకుండా వరద వస్తే భారీ వర్షాలకు భారీ వర్షాలకు బాధితులు కష్టాలు పడుతుంటే చంద్రబాబు స్వయంగా బాధితులను పరామర్శించి సహాయం చర్యలు అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశిస్తే దాన్ని వైసిపి పేటియం బ్యాచ్ విష ప్రచారం చేయడానికి ఆయన తీవ్రంగా ఖండించారు రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభుత్వం అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు టిడిపి జనసేన బిజెపి నేతలు వరద బాధితులకు సహాయ చర్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు వరద బాధితులకు పాలు ఆహారము నీళ్లు కొవ్వొత్తులు బాధితులందరికీ ఆహారము అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారని ఆయన తెలిపారు వరద బాధిత ప్రాంతాల నుంచి వృద్ధులను పిల్లలను తరలించాలని చంద్రబాబు ఆదేశించారని ఆయన తెలిపారు చంద్రబాబు స్వయంగా వరద నీటిలో బోట్లకు ప్రయాణించి బాధితులను పరామర్శించారని ఆయన తెలిపారు విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో కలిసి బూట్లు ప్రయాణించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఆయన తెలిపారు విజయవాడ గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు రావడానికి జగన్ ప్రభుత్వమే కారణమని వరద ముంపు పై చంద్రబాబు పై పేటీఎం బ్యాచ్ విషప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బాధితులకు సహాయ చర్యల్లో ఉంటే వైసిపి పేటీఎం బ్యాచ్ విషప్రచారం చేయడం మానుకోవాలన్నారు మీ చేతనైతే వచ్చి బాధితులను ఆదుకోవాలని ఆయన సలహా ఇచ్చారు, ఇదిలా ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ అధికారులతో తెలుగుదేశం కూటమి నాయకులతో కలసి వరద బాధితులను పరామర్శించారు భారీ వర్షాలకు దెబ్బతిన్న మగ్గాలను రోడ్లను ఇళ్ళను మంత్రి లోకేష్ పరిశీలించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టిక్కో గృహాల వద్ద వరద నీరు చేరడంతో రాత్రంతా ప్రోక్లీనర్లతో నీటిని తొలగించారు బాధితులకు అండగా తమ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు
Comments are closed.